జాతీయం
షర్మిలకు తెలంగాణ సెగ : వైయస్సార్సీపి దాఢి; ఉద్రిక్తత
మహబుబ్‌నగర్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల పాదయాత్రను శనివారం మహబుబ్‌నగర్ జిల్లాలో తెలంగాణ సెగ తగిలింది.మహబుబ్‌నగర్ జిల్లాలోని శాంతినగర్ వద్ద షర్మిల పాదయాత్రను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దాంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు…
