హైదరాబాద్
షర్మిల క్షమాపణ చెప్పాలి :జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినతే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్‌సీపీ నేత షర్మిలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని కేసీఆర్‌కు భేషరుతుగా క్షమాపణ చెప్పాలని,…
