Cover Story
బాబు, షర్మిల తెలంగాణ వ్యతిరేకం కాకపోతే మీ కార్య చరణ ఏందీ? తెలంగాణ కోసం దీక్ష చేస్తారా! కోదండరాం
హైదరాబాద్: తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ పాదయాత్రలు చేస్తున్న చంద్రబాబు, షర్మిల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కార్య చరణ ప్రకటించాలని, తెలంగాణ కోసం దీక్షలకు సిద్దమేనా? అని ప్రొ. కోదండరాం ప్రశ్నించారు. ‘ తెలంగాణ దీక్షా దివస్ ‘ సందర్భంగా …

