జిల్లా వార్తలు
షర్మిల పాదయాత్రను నిరసిస్తూ నల్లజెండాలతో ఆందోళన
మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాలో షర్మిల పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించిన తర్వాతే పాదయాత్ర చేయాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. షర్మిల యాత్రను నిరసిస్తూ ఇవాళ పాలమూరు వర్సిటీ విద్యార్థులు నల్లజెండాలతో ఆందోళనకు దిగారు.…
