Tuesday, 3 November 2026

షిరిడీ సమీపంలో రోడ్డు ప్రమాదం

జాతీయం

షిరిడీ సమీపంలో రోడ్డు ప్రమాదం

మహారాష్ట్ర, జనంసాక్షి: మహారాష్ట్రాలోని షిరిడీ సమీపంలో  తుల్టాపూర్‌ వద్ద ఈ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ కూకట్‌పల్లికి చెందిన కారును లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను…