Monday, 2 November 2026

షిరిడీ సమీపంలో రోడ్డు ప్రమాదం

మహారాష్ట్ర, జనంసాక్షి: మహారాష్ట్రాలోని షిరిడీ సమీపంలో  తుల్టాపూర్‌ వద్ద ఈ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ కూకట్‌పల్లికి చెందిన కారును లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *