ఆదిలాబాద్
సంక్షేమ పథకాలపై అవగాహనకు చర్యలు
ఆదిలాబాద్, నవంబర్ 17 : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారత్ నిర్మాణ్- పౌర సమాచార ఉత్సవం జిల్లాలో నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అశోక్ తెలిపారు. ఈ ఉత్సవాన్ని…
