జిల్లా వార్తలు
సంక్షేమ హాస్టళ్ల సమస్యలను పరిష్కరించాలి
నర్సంపేట, జూన్ 16(జనంసాక్షి) : సంక్షేమ వసతిగృహాల సమస్యలను పరిష్కరించాలని ఏబీఎస్‌ఎఫ్ డివిజన్ అధ్యక్షుడు బొట్ల నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నర్సంపేట పట్టణంలో ఆసంఘం డివిజన్ కమిటీి ప్రతినిధి బృందం సంక్షేమ హాస్టళ్లను సందర్శించింది. ఈసందర్భంగా…
