జిల్లా వార్తలు
సంగారెడ్డిలో న్యాయవాదులపై లాఠీఛార్జీ
మెదక్: తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ చలో సంగారెడ్డి’ ధర్నాను పోలీసులు హింసాత్మకంగా మార్చురు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ విద్రోహానికి పాల్పడుతున్నాడంటూ ఆయన ఇంటిని ముట్టడించేందుకు వెళ్లిన న్యాయవాదులను పోలీసులు అడ్డుకున్నారు. సంగారెడ్డి కోర్టు…
