జిల్లా వార్తలు
సంగారెడ్డి చేరుకున్న ముఖ్యమంత్రి
సంగారెడ్డి: సంగారెడ్డిలో అగ్ని ప్రమాదం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి హైదరాబాద్ నుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సంగారెడ్డిలో ఘనస్వాగతం లభించింది. ముఖ్యమంత్రి ప్రయాణించిన ప్రత్యేక హెలికాప్టర్ కంది పరిధిలోని ఐఐటి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద…
