వార్తలు
సంగ్మా కొత్త పార్టీ ప్రారంభం రేపు
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎన్సీపీతో బంధం తెంచుకున్న పి.ఎ.సంగ్మా రేపు కొత్త పార్టీ ప్రారంభించనున్నారు. నేషనల్ పీపుల్& పార్టీని రేపు ఆయన ఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో ప్రారంభిస్తారు. ఎన్సీపీ ఎంపీగా ఉన్న ఆయన…
