Thursday, 5 November 2026

సంఘటనా స్థలానికి వెళ్లి మరోసారి

వార్తలు

సైకో ఆచూకీ కోసం మరిన్ని బృందాలు

తడ: గురువారం తెల్లవారు జామున ప్రయాణికులను హత్యచేసిన సైకోను పట్టుకొనేందుకు ఆరు బృందాలను అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు నెల్లూరు ఎస్పీ రమణకుమార్‌ తెలిపారు. బస్సులో ప్రయాణికుల గ్రామాలకు బృందాలను పంపిస్తున్నట్లు తెలిపారు. ఉన్మాది వూహాచిత్రాన్ని గీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.…