తెలంగాణ
సంతాప తీర్మాణంలో తెలంగాణ పేరెత్తని ఎర్రబెల్లి దయాకర్‌రావు
హైదరాబాద్ జనంసాక్షి: టీడీపీ మహానాడులో టీటీడీపీ కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవేశపెట్టిన అమరుల సంతాప తీర్మాణంలో తెలంగాణ పదాన్ని రాకుండా జాగ్రత్తపడ్డారు. ప్రాంతీయ ఉద్యమాలలో బలిదానాలు చేసేకున్నవారందరికి తెలుగుదేశం పార్టీ నివాళులర్పించాలని ఎర్రబెల్లి తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. పార్టీ అధ్యక్షుడు…
