జిల్లా వార్తలు
25 వేల మాఫిపై కుయుక్తులు..?
కాకతీయఖని, జూన్ 16 (జనంసాక్షి) :సకల జనులసమ్మె కాలంలో కార్మికులకు యాజమాన్యం ఇచ్చిన రూ 25వేల అడ్వాన్స్‌ను మాఫి చేయడంపై ఏఐటీయూసీి, ఐఎనటీయూసీ, టీబీజీకేఎస్‌లు కు యుక్తులు పన్నుతున్నట్లు హెచ్‌ఎంఎస్ భూపాల పల్లి బ్రాంచి ఉపాధ్యక్షుడు వారణాసి గౌరీపతిశర్మ…
