Wednesday, 4 November 2026

సకాలంలో ఇళ్లు పూర్తి చేయకపోతే చర్యలు

ఖమ్మం

సకాలంలో ఇళ్లు పూర్తి చేయకపోతే చర్యలు

ఖమ్మం, నవంబర్‌ 3 : గృహ నిర్మాణ శాఖ ద్వారా నిర్మిస్తున్న గృహాలను సకాలంలో పూర్తి చేయడానికి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ రాందేవ్‌రెడ్డి అన్నారు. లబ్ధిదారుల్లో ఇళ్ల గురించి అవగాహన…