Monday, 23 November 2026

సత్తుబాయిలు వ్యవసాయ కూలీలు శాంతాబాయి తల్లీ దండ్రులు భీం

తెలంగాణ

అంతుబట్టని వ్యాధితో ముగ్గురు చిన్నారుల మృతి

ఉట్నూరు: అదిలాబాద్‌ జిలల్లా ఎజెన్సీలో అంతుబట్టని వ్యాధితో ముగ్గురు చిన్నారులు ఒకే రోజు మృతి చెందారు. నీలాగొంది గ్రామానికి చెందిన లక్ష్మణ్‌(6), సోనాదేవి(10), జయనూరు మండలం జాడుగూడకు చెందిన శాంతాబాయి(6) అకస్మాత్తుగా ఈరోజు చనిపోయారు. ఇందులో లక్ష్మణ్‌, సోనాదేవిలు…