తెలంగాణ
సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ఉపాధి అవకాశాలు
హైదరాబాద్ : సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు జైళ్లశాఖ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని హైదరాబాద్ జైళ్ల శాఖ డీఐజీ చంద్రశేఖర్ అన్నారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో కొన్నేళ్లుగా ఉంటూ సత్ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితాను పరిశీలించినట్లు చెప్పారు. ఈ జాబితాలో…
