హైదరాబాద్
సత్యం కుంభకోణంలో రూ. 822 కోట్ల నగదు నిల్వలు జప్తు
హైదరాబాద్: సత్యం కుంభకోణంలో రూ. 822 కోట్ల స్థిర నగదు నిల్వలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఇంత పెద్ద మొత్తంలో నగదు నిల్వల జప్తు ఈడీ చరిత్రలో ఇదే మొదటిది. ఈడీ జప్తు నగదు నిల్వలన్నీ మహీంద్రాసత్యం…
