Thursday, 5 November 2026

సత్యం కుంభకోణంలో రూ. 822 కోట్ల నగదు నిల్వలు జప్తు

హైదరాబాద్‌: సత్యం కుంభకోణంలో రూ. 822 కోట్ల స్థిర నగదు నిల్వలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసింది. ఇంత పెద్ద మొత్తంలో నగదు నిల్వల జప్తు ఈడీ చరిత్రలో ఇదే మొదటిది. ఈడీ జప్తు నగదు నిల్వలన్నీ మహీంద్రాసత్యం ఖాతాలోనివేనని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *