Tuesday, 3 November 2026

సత్యాగ్రహ దీక్షకు హాజరైన భాజపా

జాతీయం

సత్యాగ్రహ దీక్షకు హాజరైన భాజపా, తెరాస నేతలు

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఐకాస ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు భాజపా, తెరాస, ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. ఐకాస అధ్యక్షుడు కోదండరాంతోపాటు భాజపా జాతీయ నేత ప్రకాశ్‌ జవదేకర్‌, రాష్ట్ర అధ్యక్షుడు…