Tuesday, 3 November 2026

సత్వర న్యాయం అందించేందుకు లోక్‌ అదాలత్‌లు చక్కని వేదికలు

సీమాంధ్ర

ఉచిత, సత్వర న్యాయం అందించేందుకు లోక్‌ అదాలత్‌లు చక్కని వేదికలు

-జస్టిన్‌ ఎన్వీ రమణ విజయవాడ : ఉచిత, సత్వర న్యాయం అందించేందుకు లోక్‌ అదాలత్‌లు చక్కని వేదికలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ ఎన్వీ రమణ అన్నారు. విజయవాడలో మెగా లోక్‌ అదాలత్‌లను ఆయన ప్రారంభించారు. ఉచితంగా…