Wednesday, 4 November 2026

సదస్సులను వినియోగించుకోవాలి

జిల్లా వార్తలు

సదస్సులను వినియోగించుకోవాలి

నవీపేట గ్రామీణం: నవీపేట మండలం నాడాపూర్‌, జన్నేపల్లి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దారు రాజు మాట్లాడారు. అపరిష్కృతంగా ఉన్న భూసమస్యలను పరిష్కరించుకునేందుకు రెవెన్యూ సదస్సులను రైతులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. గ్రామాల్లో పౌతీ కేసులు…