వార్తలు
విద్యుత్తు కోతపై సీఎం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు: చంద్రబాబు
హైదరాబాద్: అసెంబ్లీ జరుగుతున్న తీరుపై తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్తు కోతపై సీఎం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విద్యుత్తుకోతలు మన రాష్ట్రంలోనే ఉన్నాయాన్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితిపై…
