తెలంగాణ
సభా ప్రాంగణానికి చేరుకుంటున్న నేతలు
హైదరాబాద్,(జనంసాక్షి): హైదరాబాద్‌లో తెలంగాణ సాధన సభ హడావిడి కొనసాగుతుంది. నిజాం కళాశాలకు భారీగా తెలంగాణవాదులు చేరుకుంటున్నారు. ఇప్పటికే ముఖ్య నేతలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మంత్రి జానారెడ్డి, ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజయ్య, మధుయాష్కీ, గుత్తా సఖేందర్‌రెడ్డి, సీనియర్…
