Friday, 6 November 2026

సభ్యులను ఓదారుస్తున్నారు.

వార్తలు

అమెరికాలోని ఓక్లహామాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఫణీంద్ర

చంద్రుగొండ: అమెరికాలోని ఓక్లహామాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు చేరాడు ఆ యువకుడు. కుటుంబానికి అన్ని విధాలా ఆసరా అవుతాడనుకుంటే కుటుంబం దిక్కులేనిది అయ్యింది. అతడు ఖమ్మం జిల్లా చంద్రుగొండ మండలం దామచర్ల గ్రామానికి చెందిన గాదె…