Featured News
చివరి రోజు కూడా తెలంగాణ
తీర్మానానికి సహకరించని సర్కారు మిన్నంటిన తెలం’గానం’ అసెంబ్లీ నిరవధిక వాయిదా హైదరాబాద్, సెప్టెంబర్ 22(జనంసాక్షి): అనుకున్నదే అయ్యింది. చివరి రోజు కూడా సభ సాగలేదు. వాయిదాలతోనే ‘వర్షాకాలం’ గడిచిపోయింది. మొక్కుబడిగా నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే…

