Tuesday, 3 November 2026

సమరదీక్షకు అనుమతిచ్చిన ప్రభుత్వం

హైదరాబాద్

సమరదీక్షకు అనుమతిచ్చిన ప్రభుత్వం

హైదరాబాద్‌: ఇందిరాపార్కు వద్ద తెలంగాణ రాజకీయ ఐకాస చేపట్టనున్న సమరదీక్షకు ప్రభుత్వం అనుమతించింది. రేపు సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష చేసుకోవచ్చని పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలిపారు. దీక్షలో రెండు వేల మంది మాత్రమే ఉండాలని…