Tuesday, 3 November 2026

సమరదీక్షకు అనుమతిచ్చిన ప్రభుత్వం

హైదరాబాద్‌: ఇందిరాపార్కు వద్ద తెలంగాణ రాజకీయ ఐకాస చేపట్టనున్న సమరదీక్షకు ప్రభుత్వం అనుమతించింది. రేపు సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష చేసుకోవచ్చని పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలిపారు. దీక్షలో రెండు వేల మంది మాత్రమే ఉండాలని ఆయన చెప్పారు. దీంతో కోదండరాం బృందం దీక్ష శిబిరానికి బయల్దేరింది. శాసనసభ గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేపట్టిన తెరాస శాసనసభ్యులు కూడా అక్కడ దీక్షను విరమించి ఇందిరాపార్కుకు బయల్దేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *