జిల్లా వార్తలు
సమరదీక్షకు సంపూర్ణ మద్దతు : ఎర్రబెల్లి
వరంగల్ : రాజకీయ ఐకాస తల పెట్టిన సమరదీక్షకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెదేపా తెలంగాణ ఫోరం ప్రకటించింది. రాజమండ్రి సభకు అనుమతినిచ్చిన ప్రభుత్వం ఇందిరాపార్కు సమరదీక్షకు ఎందుకు అనుమతినివ్వడం లేదని ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి ప్రశ్నించారు. అరెస్టు…
