ఎడిట్ పేజీ
సమరోత్సాహం సరే.. కిందిమీదైతే ఏం చెప్తారు?
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు సమరోత్సాహంతో దూసుకెళ్తున్నారు. ఇక తెలంగాణ ఇచ్చేస్తున్నాం.. అది తమ వల్లే సాధ్యపడిందని చెప్పుకుంటూ తెగ సంబరపడిపోతున్నారు. కానీ తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీకి మోసం చేయడం కొత్తకాదు. ఇప్పుడు ఎంతో ఊరిస్తున్న పార్టీ…
