Tuesday, 3 November 2026

సమస్యలను పట్టించుకోని బీఎన్‌ఎన్‌ఎల్‌ అధికారులు

ఖమ్మం

సమస్యలను పట్టించుకోని బీఎన్‌ఎన్‌ఎల్‌ అధికారులు

అశ్వారావుపేట: టెలిఫోన్‌ లైన్‌కు మరమ్మతులు చేయాలంటూ గత మూడేళ్లుగా ఎన్ని వినితి పత్రాలు ఇచ్చినా పట్టించుకోని బీఎన్‌ఎన్‌ఎల్‌ అధికారుల వైఖరికి నిరసనగా అశ్వారావుపేటలో వ్యవసాయ కళాశాలకు చెందిన 200 మంది విద్యార్థులు మంగళవారం ఎక్ఛేంజ్‌ ఎదుట ధర్న నిర్వహించారు.…