ఆదిలాబాద్
సమస్యలను పరిష్కరించాల్సిందే
అదిలాబాద్, నవంబర్ 23 : సింగరేణిలోని కార్మికుల ప్రధాన డిమాండ్లను పరిష్కరించడంలో గుర్తింపు సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విఫలమైందని ఎఐటియుసి నాయకులు రామారావు, బొబ్బిలి, లక్ష్మణ్ ఆరోపించారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులకు 72…
