ఆదిలాబాద్
సమస్యలను విజయవంతం చేయాలన్న ఎమ్మార్పీఎస్ నాయకులు
లక్ష్యిత్‌పేట: వృద్ధుల, వితంతువుల పింఛను రూ. వెయ్యికి పెంచాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈనెల 28న చేపట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం విజయవంతం చేయాలని కన్వీనర్ రమేష్ పిలుపునిచ్చారు. ఉప్పల్ స్టేడియంలో నిర్వహించనున్న యుద్ధబేరి…
