జిల్లా వార్తలు
సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నా
నిజామాబాద్, అక్టోబర్ 29 : ఆటోడ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్స్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ నవాబ్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, ఆర్మూర్ డివిజన్‌లలో ఆటోడ్రైవర్లు…
