ఆదిలాబాద్
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
ఆదిలాబాద్, నవంబర్ 6 : విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన పరిష్కారం కానందునే దీక్షలకు పూనుకున్నామని వారు…
