ఆదిలాబాద్
సమస్యల వలయంలో పత్తి రైతులు అమ్మినా చేతికి డబ్బు రాక ఇక్కట్లు
ఆదిలాబాద్్, జనవరి 30 (): జిల్లా రైతులను ఏదో ఓ సమస్య పట్టి పీడిస్తోంది. విత్తనాలు నాటిన నుండి పంట దిగుబడి వచ్చి అమ్ముకునేంతవరకు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, పెరిగిన ఎరువులు, విత్తనాల ధరలతో…
