జాతీయం
సమాచారాన్ని ముందుగా ఎందుకు చేరవేయలేదు
న్యూఢిల్లీ: పార్లమెంట్‌పై దాడి కేసులో అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు సమాచారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఆలస్యంగా చేరవేయడంపై ప్రధాని మన్మోహన్‌సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉరి తీసిన రెండు రోజుల తర్వాత జైలు అధికారులు పంపిన లేఖ…
