Wednesday, 4 November 2026

సమాజసేవే నాటా ఆశయం : అధ్యక్షుడు సంజీవరెడ్డి

హైదరాబాద్

సమాజసేవే నాటా ఆశయం : అధ్యక్షుడు సంజీవరెడ్డి

హైదరాబాద్‌: సాంస్కృతిక వికాసం, సమాజసేవను సమన్వయం చేసుకుంటూ పనిచేయడమే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) ఆశయమని అధ్యక్షుడు సంజీవరెడ్డి అన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో రాష్ట్రంలో సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు.…