సీమాంధ్ర
సమాధాన సత్రం గల్లంతు
కడప : కడప ప్రొద్దుటూరు ప్రభుత్వ జూనియర్ పరీక్షా కేంద్రంలో ఒక విద్యార్ధిని సమాధాన పత్రం గల్లంతైన విషయం వెలుగులోకి వచ్చింది. అభ్యాన్ జూనియర్ కళాశాలకు చెందిన శివపావని రాసిన గణితం 1బి పరీక్ష సమాధానపత్రం గల్లంతైంది. సమాధాన…
