Cover Story
టీ అడ్వకేట్ జేఏసీ ధూం తడాఖా
మెదక్, డిసెంబర్ 25 (జనంసాక్షి) : సమైక్యవాది జగ్గారెడ్డిని ‘తూర్పు’ఆరాబట్టిన తెలంగాణవాదులు సమైక్యవాది జగ్గారెడ్డి వ్యాఖ్యలపై న్యాయవాదులు మండిపడ్డారు. న్యాయదేవత సన్నిధిలో ఎంతో ప్రశాంతంగా కనిపించే లాయర్లు సంగారెడ్డిలోని జగ్గారెడ్డి ఇంటిని ముట్టడించారు. సీమాంధ్ర సొమ్ములకు ఆశపడ్డ జగ్గారెడ్డి…

