జాతీయం
సమైక్యాంధ్రకే మొదటి ప్రాధాన్యత: కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
న్యూఢిల్లీ,(జనంసాక్షి): సమైక్యాంధ్రకే తన మొదటి ప్రాధాన్యత అని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి శనివారం న్యూఢిల్లీలో వెల్లడించారు. రాయలసీమ జిల్లాలను విభజిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్…
