సీమాంధ్ర
సమైక్యాంధ్ర కోసం ఎమ్మెల్యేల రాజీనామా
కడప నేరవిభాగం: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ కడప జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలు తమ రాజీనామా పత్రాలను కడప…
