తెలంగాణ
సమ్మెపై కార్మికులు పునరాలోచించుకోవాలి ఎమ్మెస్సార్
కరీంనగర్ జిల్లా : ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయపరమైనవేనని ఆర్టీసీ ఛైర్మన్ ఎం. సత్యనారాయణరావు అన్నారు. అయితే ప్రస్తుతం ఆర్టీసీ పరిస్థితి బాగాలేదని, సమ్మెపై కార్మికులు పునరాలోచించుకోవాలని ఆయన కోరారు. కార్మికులతో మరోసారి చర్చఉల జరుపుతామన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే…
