కరీంనగర్ జిల్లా : ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయపరమైనవేనని ఆర్టీసీ ఛైర్మన్ ఎం. సత్యనారాయణరావు అన్నారు. అయితే ప్రస్తుతం ఆర్టీసీ పరిస్థితి బాగాలేదని, సమ్మెపై కార్మికులు పునరాలోచించుకోవాలని ఆయన కోరారు. కార్మికులతో మరోసారి చర్చఉల జరుపుతామన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితి ఎదురవుతుందని ఎమ్మెస్సార్ అభిప్రాయపడ్డారు. కరీంనగర్‌లో సిటీ బస్సులు నడపాలని ఎంపీ పొన్నం, వివ్ అరేపల్లి మోహన్‌లు ఎమ్మెస్సార్‌కు విజ్జప్తి చేశారు.




