తెలంగాణ
సమ్మె నోటీపు ఇచ్చిన టీఎంయూ, ఈయూ
హైదరాబాద్, జనంసాక్షి: ఆర్టీసీ ఎండీకి గుర్తింపు సంఘాలైన తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయిస్ యూనియన్‌లె సమ్మెనోటీసు ఇచ్చాయి. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని , రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యుతరైజ్ చేయాలంటూ, కొత్త పే…
