హైదరాబాద్
సమ్మె యెచన విరమించిన నేషనల్ మజ్జూర్ యూనియన్
హైదరాబాద్: సమస్యల పరిష్కారంకోసం సమ్మె ప్రకటన చేసిన నేషనల్ మజ్జూర్ యూనియన్ ఆ యెజనను విరమించుకుంది. ఎన్ఎంయే నేతలతో ఈ రోజు ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ చర్చలు జరిపారు. కాంట్రక్ట్,డ్రైవర్లు, క్రమబద్దీకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు.…
