Tuesday, 3 November 2026

సమ్మె యెచన విరమించిన నేషనల్‌ మజ్జూర్‌ యూనియన్‌

హైదరాబాద్‌: సమస్యల పరిష్కారంకోసం సమ్మె ప్రకటన చేసిన నేషనల్‌ మజ్జూర్‌ యూనియన్‌ ఆ యెజనను విరమించుకుంది. ఎన్‌ఎంయే నేతలతో ఈ రోజు ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్‌ చర్చలు జరిపారు. కాంట్రక్ట్‌,డ్రైవర్లు, క్రమబద్దీకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే క్రమబద్దీకరణ చస్తామని హామీ ఇచ్చారు. 32డిమాండ్ల పరిష్కారానికి యాజమాన్యం రాతపూర్వక అంగీకారం తెలపటంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఎన్‌ఎంయు నాయకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *