Wednesday, 4 November 2026

సరస్వతీ పుష్కరాల వద్ద హనుమజ్జయంతి

తెలంగాణ

సరస్వతీ పుష్కరాల వద్ద హనుమజ్జయంతి

కాళేశ్వరం : కరీంనగర్‌ జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాల సందర్భంగా సుమారు ఐదువేల మంది భక్తులు త్రివేణి తీర్థసంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. హనుమజ్జయంతి పురస్కరించుకుని సుమారు నాలుగు వేల మంది హనుమాన్‌ భక్తులు శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని…