అంతర్జాతీయం
సరికొత్త పరిజ్ఞానంతో 3డీ బయోనిక్ చెవి
వాషింగ్టన్: సాధారణ మానవ చెవికన్నా అదిక సామర్ధ్యంతో, ఎక్కువ దూరం రేడియో ఫ్రీక్వెన్సీని వినగలిగిన కృత్రిమ బయోనిక్ చెవిని శాస్త్రవేత్లఉ రూపొందించారు. 3డీ ప్రింటింగ్ ప్రక్రియలో దీనిని రూపొందించడం విశేషం. ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు 3డీ ప్రక్రియ ద్వారా…
