Wednesday, 4 November 2026

సరిహద్దు వివాదంపై శాంతియుత వాతావరణంలో చర్చించు కుంటాం

జాతీయం

సరిహద్దు వివాదంపై శాంతియుత వాతావరణంలో చర్చించు కుంటాం

-చైనా ప్రధాని న్యూఢిల్లీ : భారత్‌-చైనా సరిహద్దు వివాదంపై శాంతియుత వాతావరణంలో చర్చించు కుంటామని చైనా ప్రధాని లీ కెకియాంగ్‌ అన్నారు. వాణిజ్య అసమానతలు రూపుమాపేలా ఇరు దేశాల చర్చల ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో చర్చల్లో…